'సిటాడెల్' కు సమంత ఎన్ని కోట్లు తీసుకుందో తెలుసా?
TV9 Telugu
19 March 2024
గతేడాది విజయ్ దేవరకొండ ఖుషి సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకుంది అందాల తార సమంత
అయితే ఖుషి సినిమా తర్వాత మరే మూవీలోనూ కనిపించలేదు సామ్. మయోసైటిస్ చికిత్స కోసం చాలా రోజులపాటు విదేశాల్లోనే ఉండిపోయింది.
ప్రస్తుతం సమంత చేతిలో సినిమాలేవీ లేవు. అయితే ఈ ముద్దుగుమ్మ తన రెమ్యునరేషన్ మాత్రం డబుల్ చేసిందని సినిమా సర్కిళ్లలో టాక్ వినిపిస్తోంది.
గతేడాది విజయ్ దేవరకొండ ఖుషి సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకుంది అందాల తార సమంత
ప్రస్తుతం సమంత నటిస్తోన్న క్రేజీ వెబ్ సిరీస్ సిటాడెల్ కు గానూ ఏకంగా 10 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకుందని ప్రచారం సాగుతోంది.
అలాగే తన రాబోయే సినిమాలకు కూడా రూ. 6 కోట్లకు పైగానే రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తోందట సమంత. ఒక్కో యాడ్ కు రూ.1. 5 కోట్లు అడుగుతోందట.
ఒకవేళ నిజమైతే ఇండియాలో ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకునే హీరోయిన్లలో ఒకరిగా సమంత నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు.
కాగా సమంత నటిస్తోన్న సిటాడెబ్ వెబ్ సిరీస్ కు హనీ బన్నీ అనే టైటిల్ ఫిక్స్ చేశారు మేకర్స్. ఇందులో హనీగా సామ్, బన్నీగా వరుణ్ నటిస్తున్నారని టాక్.
ఇప్పటికే దాదాపు షూటింగ్ పూర్తి చేసుకున్న హనీ బన్నీ వెబ్ సిరీస్ త్వరలోనే నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కు అందుబాటులో రానుందని సమాచారం.
ఇక్కడ క్లిక్ చేయండి..