31 December 2023

Sai Pallavi: రాజు మనసుకు గాలం వేస్తోన్న సత్య

TV9 Telugu

లవ్‌ స్టోరీ మూవీ తర్వాత నాగ చైతన్య, సాయి పల్లవి కాంబినేషన్‌లో వస్తోన్న చిత్రం తండేల్‌

 దర్శకుడు చందు మొండేటి తెరకెక్కిస్తోన్న ఈ మూవీని ల్లు అరవింద్‌ సమర్పణలో బన్నీ వాసు నిర్మిస్తున్నారు

ఇటీవలే ఉడిపిలోని గోకర్ణలో తండేల్‌ మూవీ షూటింగ్‌ అధికారికంగా ప్రారంభమైంది.

నాగ చైతన్య, సాయి పల్లవిలపై పలు కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించినట్లు యూనిట్ తెలిపింది

ఈ సినిమాలో జాలరి రాజుగా నాగచైతన్య, పల్లెటూరి అమ్మాయి సత్యగా సాయి పల్లవి కనిపించనున్నారు

 'రాజు'  మనసు గెలుచుకునేందుకు సత్య పాత్రలో సాయిపల్లవి నటిస్తున్నారు' అని యూనిట్‌ ట్వీట్‌ చేసింది