నాకు షార్ట్ టెంపర్ ఎక్కువ అందుకే గొడవైంది : బలగం నటి

‘బలగం’ సినిమాలో హీరో అత్తయ్య పాత్రలో నటించిన రూప లక్ష్మీ

తనదైన నటనతో మెప్పించింది ఈ నటి

రూప‌ల‌క్ష్మికి ‘బలగం’ సినిమా మంచి గుర్తింపునే తెచ్చి పెట్టింది

త‌న కెరీర్‌కు సంబంధించి ప‌లు ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాల‌ను తెలిపింది

రెమ్యున‌రేష‌న్ ద‌గ్గ‌ర జ‌రిగిన గొడ‌వ గురించి చెప్పుకొచ్చారు.

ఓ సినిమా విషయంలో పేమెంట్ గురిని గొడవైంది

వాళ్లు నాతో రూడ్‌గా మాట్లాడారు. నాకు షార్ట్ టెంప‌ర్ ఉండ‌టంతో నేను కూడా రూడ్‌గానే మాట్లాడాను

ప్రాబ్ల‌మ్ అయితే సైలెంట్ అయిపోవాల‌ని డిసైడ్ అయ్యాను

ఒక‌వేళ పేమెంట్ ఇవ్వ‌క‌పోతే ప‌ని చేయలేన‌ని చెప్పేస్తే చాలు