రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు
రకుల్ ప్రీత్ సింగ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు
ప్రస్తుతం బాలీవుడ్ చిత్రాలతో దూసుకెళ్తోంది
టాలీవుడ్ లో ఒకానొక సమయంలో స్టార్ హీరోయిన్ గా రాణించింది
తెలుగు, తమిళం, హిందీ భాషల్లోనూ నటించింది
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ అభిమానులకు దగ్గరవుతోంది
ఫిట్‌నెస్‌కు ప్రాధాన్యత ఇచ్చే రకుల్ తన అందం సీక్రెట్ తెలిపింది
స్వచ్ఛమైన కొబ్బరి నూనెతో ముఖానికి, మెడకు మసాజ్ చేసుకుంటాను
ట్యాన్ పోవడానికి వీలైనప్పుడల్లా టొమాటోతో రుద్దుకుంటాను
పెరుగులో పసుపు, శనగపిండి కలిపి దాన్ని ప్యాక్‌లా వేసుకుంటాను అని తెలిపింది
ఇక్కడ క్లిక్ చేయండి