దీపావళి సెలబ్రేషన్స్ లో బబ్లీ బ్యూటీ రాశి ఖన్నా 

14 November 2023

ఊహలు గుసగుసలాడే సినిమాతో హీరోయిన్ గా పరిచయమైంది బబ్లీ బ్యూటీ రాశి ఖన్నా. మొదటి సినిమాతోనే ఆకట్టుకుంది

ఆతర్వాత రాశిఖన్నాకు వరుస ఆఫర్స్ అందుకుంది ఈ చిన్నది. తన నటనతో పాటు అందంతో కూడా అక్కట్టుకుంది ఈ వయ్యారి.

టాలీవుడ్ లో దాదాపు యంగ్ హీరోలందరి సరసన నటించి మెప్పించింది బబ్లీ బ్యూటీ రాశి ఖన్నా.

తెలుగులో వరుసగా సినిమాలు చేస్తున్నప్పటికీ ఈబ్యూటీకి సాలిడ్ హిట్ మాత్రం దక్కడం లేదు.

ఒకవేళ సినిమా హిట్ అయినా కూడా ఆ క్రెడిట్ మొత్తం హీరో అకౌంట్ లోకి వెళ్ళిపోతుంది.

తెలుగులోనే కాదు తమిళ్ లోనూ సినిమాలు చేస్తుంది రాశి. ఇటీవలే హిందీలోకి కూడా అడుగు పెట్టింది.

ఇక సోషల్ మీడియాలో రాశి ఖన్నా రెగ్యులర్ గా అభిమానులతో టచ్ లో ఉంటుంది.

తన వ్యక్తిగత విషయాలతో పాటు తన లేటెస్ట్  సినిమా అప్డేట్స్ కూడా ఇస్తూ ఉంటుంది.

తాజాగా ఈ భామ దీపావళి సెలబ్రేషన్స్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి