ప్రియాంక చోప్రాను బ్యాన్ చేయాలంటున్న నెటిజన్స్..కారణం ఇదే

గ్లోబల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకుంది ప్రియాంక చోప్రా

హిందీతో పాటు హాలీవుడ్ లోనూ సినిమాలు చేసింది ఈ భామ

ఆమెకు ప్రపంచ వ్యాప్తంగా లక్షలాది మంది అభిమానులు ఉన్నారు

ప్రియాంక ఓ పాత వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతుంది

అంతర్జాతీ మీడియాతో మాట్లాడిన పీసీ షాకింగ్ కామెంట్స్ చేసింది

ఇండియన్ సినిమాను అవమానించేలా ఆమె కామెంట్స్ చేసింది

ఇండియన్ సినిమాల్లో ఎక్స్‌పోజ్‌ చేస్తే చాలు అనే అర్థం వచ్చేలా చెప్పుకొచ్చింది

దాంతో ప్రియాంక పై మండిపడుతున్నారు నెటిజన్స్

ఇండియన్‌ సినిమాల్లో ప్రియాంకను బ్యాన్‌ చేయాలి అంటున్నారు నెటిజన్స్