10 November 2023
వెరైటీ డ్రస్‌లో రెచ్చిపోయిన ప్రియా ప్రకాష్ వారియర్ ..
ప్రియా ప్రకాష్ వారియర్.. ఈ ముద్దుగుమ్మ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన ఆవరసం లేదు.
ఓరు ఆధార్ లవ్ అనే సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది ప్రియా ప్రకాష్ వారియర్
ఆ తర్వాత ఈ భామ తెలుగులో ఒకటి రెండు సినిమాలు చేసింది. కానీ అవి హిట్ కాలేదు.
చివరిగా సాయి ధరమ్ తేజ్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కలిసి నటించిన బ్రో సినిమాలో కనిపించింది.
ఈ సినిమా మంచి టాక్ తెచ్చుకున్నా కూడా ఈ అమ్మడికి పెద్దగా గుర్తింపు రాలేదు.
ప్రస్తుతం సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ దర్శక నిర్మాతలను ఆకట్టుకునే పనిలో ఉంది.
హాట్ హాట్ ఫోటోలు షేర్ చేస్తూ ఓ రేంజ్ లో అలరిస్తుంది ప్రియా ప్రకాష్ వారియర్.
అందాల ఆరబోతలో ఈ మాత్రం మొహమాట పడదు ఈ చిన్నది. ఈ భామ హాట్ ఫోటోలకు మంచి క్రేజ్ ఉంది .
తాజాగా ఈ బ్యూటీ వెరైటీ డ్రస్ లో వయ్యారాలు వడ్డిస్తూ ఫోటోలకు ఫోజులు ఇచ్చింది ప్రియా ప్రకాష్ వారియర్.
ఇక్కడ క్లిక్ చేయండి