మతిపోగొడుతున్న ముద్దుగుమ్మ.. ప్రణీత లేటెస్ట్ పిక్స్ 

02 December 2023

అందం, అభినయం కలబోసిన భామల్లో ప్రణీత శుభాష్ ఒకరు. ఈ చిన్నది తన గ్లామర్ తో కట్టిపడేసింది. 

ఏం పిల్లో ఏం పిల్లడో సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది వయ్యారి భామ ప్రణీత శుభాష్

ఆ తర్వాత సిద్దార్థ్ నటించిన బావ అనే సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది ప్రణీత శుభాష్.

హీరోయిన్ గా ఈ అమ్మడు అంతగా సక్సెస్ కాలేదు. దాంతో సెకండ్ హీరోయిన్ గా మారింది. 

పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన అత్తారింటికి దారేది సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటించింది 

మంచు ఫ్యామిలీ నటించిన పాండవులు పాండవులు తుమ్మెద సినిమాలో తన అందాలతో కవ్వించింది 

ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటుంది ఈ చిన్నది. పెళ్లి తర్వాత సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. 

ఇక ఇప్పుడు ముద్దుగుమ్మ ప్రణీత సుభాష్ సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టాలని చూస్తుంది 

సోషల్ మీడియా వేదికగా దర్శకనిర్మాతలు ఆకట్టుకునేలా ఫోటోలకు ఫోజులిస్తుంది ఈ బ్యూటీ.