మల్లెపూల మాలతో ముద్దుగుమ్మ నిత్యా లేటెస్ట్ పిక్స్
7 september 2023
Pic Credit - Instagram
టాలీవుడ్ లో టాలెంటెడ్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న భామల్లో నిత్యామీనన్ ఒకరు. తెలుగులో నాని నటించిన అలా మొదలైంది సినిమాతో తొలి హిట్ అందుకుంది.
ఆతర్వాత తెలుగులో చాలా సినిమాలు చేసి మెప్పించింది నిత్యామీనన్. ఈ ముద్దుగుమ్మ సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు వహిస్తున్నారు.
తెలుగులో చివరిగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లానాయక్ సినిమాలో నటించింది ఈ ముద్దుగుమ్మ. ఈ సినిమాలో పవన్ భార్యగా నటించింది.
తెలుగు, తమిళ్, మలయాళ సినిమాల్లో నటిస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది నిత్యామీనన్. స్టార్ హీరోల సరసన నటిస్తుంది.
సోషల్ మీడియాలోనూ ఈ అమ్మడు చాలా యాక్టివ్ గా ఉంటుంది. తన వ్యక్తిగత విషయాలతో పాటు సినిమా అప్డేట్స్ కూడా ఇస్తుంటుంది.
సోషల్ మీడియాలో నిత్యామీనన్ షేర్ చేసే ఫోటోలకు మంచి ఫాలోయింగ్ ఉంది. ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
తాజాగా కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది నిత్యామీనన్. చీరకట్టులో అదరగొట్టింది నిత్యా మీనన్.
మల్లెపూలతో ఫోటోలకు ఫోజులిచ్చింది నిత్యామీనన్. బొద్దుగా ఉన్న నిత్యా మీనన్ చాలా క్యూట్ గా ఉంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఫ్యాన్స్.
ఇక్కడ క్లిక్ చేయండి