టాలీవుడ్ లో గ్లామరస్ హీరోయిన్ గా నిధికి పేరు ఉంది . నాగ చైతన్య నటించిన సవ్యసాచి సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది ఈ చిన్నది.

అందం ఉంది.. అభినయం ఉంది.. అవకాశాలు మాత్రం  తక్కువే

గ్లామరస్ హీరోయిన్ గా నిధికి పేరు ఉంది

సవ్యసాచి సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది

 గడిచిన ఆరేళ్లలో తెలుగులో చేసినవి నాలుగు సినిమాలే

ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మంచి హిట్ అందుకుంది

ఆ తర్వాత ఈ అమ్మడు చేసిన సినిమాలన్నీ ఫ్లాప్ అయ్యాయి

అవకాశాలను అందుకోవడంలో వెనకబడుతోన్న బ్యూటీ

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తో సినిమా చేస్తోన్న నిధి

నిర్మాణ దశలోనే ఉండిపోయిన 'వీరమల్లు'

ఈ సినిమా తర్వాత నిధి మరో సినిమా అనౌన్స్ చేయలేదు