నాలుగోసారి ఆ స్టార్ హీరోతో నటించనున్న నయన్..

లేడీ సూపర్ స్టార్ గా దూసుకుపోతున్న నయనతార. ఇక ఈ అమ్మడు తమిళ్ లో వరుస సినిమాలతో బిజీగా ఉంది. అలాగే బాలీవుడ్ లో షారుక్ ఖాన్ తో కలిసి సినిమా చేస్తోంది.

లేడీ సూపర్ స్టార్ గా దూసుకుపోతున్న నయనతార

తమిళ్ లో వరుస సినిమాలతో బిజీగా ఉన్న నయన్

అలాగే బాలీవుడ్ లో షారుక్ ఖాన్ తో కలిసి సినిమా చేస్తోంది.

ఇప్పుడు టాలీవుడ్ లో ఓ సినిమా చేస్తుందని తెలుస్తోంది

బాలకృష్ణ సరసన హీరోయిన్ గా ఈ అమ్మడు ఎంపికైందని టాక్

ఇప్పటికే బాలయ్యతో కలిసి మూడు సినిమాలు చేసిన నయన్

సింహ, శ్రీరామరాజ్యం, జైసింహ సినిమాల్లో నటించిన నయన్

ఇప్పుడు బాలకృష్ణ బాబీ డైరెక్షన్ లో రానున్న సినిమాలో చేస్తుందని టాక్

ఇండస్ట్రీలో టాప్ రెమ్యునరేషన్ తీసుకుంటున్న చిన్నది నయన్