73 ఏళ్ల హీరోతో నటిస్తోన్న లేడీ సూపర్ స్టార్ నయన తార
09 February 2025
Basha Shek
స్టార్ హీరోయిన్ సౌత్ ఇండియన్ లేడీ సూపర్ స్టార్ నయనతార క్రేజ్, పాపులారిటీ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు
ప్రస్తుతం దక్షిణాది భాషలతో పాటు హిందీలోనూ సినిమాలు అవకాశాలు సొంతం చేసుకుంటోందీ అందాల తార.
కాగా 40 ఏళ్లు వచ్చినా ఏమాత్రం గ్లామర్ తగ్గకుండా మెయింటేన్ చేస్తోంది నయన తార. దీంతో ఈ అమ్మడి క్రేజ్ రోజు రోజుకు పెరుగుతోంది.
ఫిట్ నెస్, గ్లామర్ విషయంలో కుర్రహీరోయిన్లకు పోటీ ఇస్తోన్న నయన తార ఇప్పుడు ఎక్కువగా యంగ్ హీరోలతోనే నటిస్తోంది
ఇదిలా ఉంటే తాను నటిస్తోన్న ఒక మలయాళ సినిమాలో సీనియర్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంటోంది నయన తార.
లేడీ సూపర్‌స్టార్ నయనతార మహేష్ నారాయణన్ దర్శకత్వంలో నటిస్తున్నారు. ఈమూవీలో మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి హీరో.
నయనతార - మమ్ముట్టి కాంబినేషన్‌లో నాలుగోవ సినిమా. గతంలో 'ఎంఎంఎంఎన్'. రాప్పకల్, భాస్కర్ ది రాస్కల్ సినిమాల్లో కలిసి నటించారు.
ఇప్పుడు మలయాళ మెగాస్టార్, లేడీ సూపర్‌స్టార్ మళ్ళీ కలిసి నటిస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు అమాంతం పెరిగాయి
ఇక్కడ క్లిక్ చేయండి..