15 December 2023
నే
ను ఈ స్థాయిలో ఉన్నానంటే ఆయనే కారణం: మృణాళ్ ఠాకూర్
సీతారామం సినిమాలో తన అందం, అభినయంతో తెలుగు ఆడియెన్స్‌ను కట్టిపడేసింది మృణాళ్ ఠాకూర్
ఈ మూవీ తర్వాత చాలా గ్యాప్ తీసుకుని మళ్లీ 'హాయ్.. నాన్న' అంటూ మనల్ని పలకరించేందుకు వచ్చిందీ బ్యూటీ
న్యాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన ఈ ఎమోషనల్ మూవీకి థియేటర్లలో పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది
ఈ సందర్భంగా మాట్లాడిన మృణాళ్ ఠాకూర్ తన తండ్రి గురించి ఆసక్తికరమైన కామెంట్స్ చేసింది
నాన్నే తన జీవితానికి మూలస్తంభమంటూ, ఆయనే తన ఇన్‌స్పిరేషన్ అంటూ చెప్పుకొచ్చిందీ అందాల తార
తాను ఈ స్థాయిలో ఉన్నానంటే అది నాన్న ఇచ్చిన ప్రోత్సాహమే కారణమంది మృణాళ్ ఠాకూర్
ఇక్కడ క్లిక్ చేయండి..