మతిపోగొడుతోన్న మృణాళిని రవి.. లేటెస్ట్ పిక్స్

23 November 2023

మృణాళిని రవి... వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలో నటించిన గద్దల కొండ గణేష్ సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయ్యింది ఈ ముద్దుగుమ్మ. 

టిక్ టాక్ వీడియోస్ తో పాపులారిటీ సొంతం చేసుకున్న మృణాళిని ఆతరువాత హీరోయిన్ గా మారిపోయింది. 

గద్దల కొండ గణేష్ తర్వాత ఈ భామ తెలుగులో సినిమాలు చేయలేదు. కానీ తమిళ్ లో మంచి అవకాశాలు అందుకుంటుంది. 

తమిళనాట స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతోంది ఈ చిన్నది. 

ఇక మృణాళిని ఇప్పుడు టాలీవుడ్ లో బెస్ట్ ఆఫర్స్ కోసం ఎదురుచూస్తుంది. ఇక్కడ పెద్ద హీరోల సినిమాల్లో ఛాన్స్ కోసం చూస్తుంది.

ఛాన్స్ దొరికితే తెలుగునాట పాతుకుపోవాలని ప్రయత్నాలు చేస్తోంది ముద్దుగుమ్మ మృణాళిని రవి 

ఇక ఈ చిన్నది సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన సినిమా అప్డేట్స్ ఇస్తూ ఉంటుంది. 

తాజాగా ఈ వయ్యారి కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.