విదేశాల్లో విహరిస్తున్న అందాల హంస మెహరీన్ 

05  september 2023

Pic Credit - Instagram

కృష్ణ గాడి వీర ప్రేమ గాద  సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది మెహరీన్. తొలి సినిమాతోనే అందంతో ఆకట్టుకుంది ఈ భామ.

అంతే కాదు తన క్యూట్ నటనతో యువతలో మంచి క్రేజ్ ను సొంతం చేసుకుంది. ఆతర్వాత వరుసగా ఈ అమ్మడు సినిమాలు చేసింది.

వరుసగా సినిమాలు చేసి పేరు తెచ్చుకున్న ఈ భామ. రీసెంట్ డేస్ లో ఫ్లాప్స్ ను అందుకుంది. దాంతో సినిమాలకు బ్రేక్ ఇచ్చింది.

మెహరీన్ ప్రస్తుతం కెరీర్ నిలబెట్టుకునేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తుంది. మంచి ఆఫర్స్ కోసం ఎదురుచూస్తుంది.

ఇక సోషల్ మీడియాలో రెగ్యులర్ గా తన స్టేటస్ అప్లోడ్ చేస్తూ అలరిస్తుంది. ఈ చిన్నది. ఇందుకు సంబంధించిన ఫోటోలు పంచుకుంటుంది.

ప్రస్తుతం విదేశాల్లో ఉంది మెహరీన్. అక్కడి నుంచి రకరకాల ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది.

వేకేషన్ ట్రిప్ లో భాగంగా చిల్ అవుతున్న మెహరీన్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. విదేశీ వీధుల్లో ఈ అమ్మడు వయ్యారంగా నిలబడి ఫోజులిచ్చింది.

పొట్టి దుస్తుల్లో అందాల ఆరబోస్తూ కవ్విస్తుంది మెహరీన్. మరి ఈ అమ్మడికి పెద్ద హీరోల ఛాన్స్ లు వస్తాయేమో చూడాలి.