TV9 Telugu
ఆచితూచి అడుగులేస్తున్న మెగా డాటర్ నిహారిక..
15 Febraury 2024
నిహారిక కొణిదెల.. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన ఏకైక హీరోయిన్ ఈమె. ఒక వైపు సినిమాలు చేస్తూనే, మరో వైపు డిజిటల్‌లోను రాణిస్తుంది.
నిహారిక ఇప్పటి వరకు తెలుగులో మూడు చిత్రాల్లో హీరోయిన్‌గా చేసింది. మొదటి సినిమా ఒక మనసు’ పర్వాలేదనిపించింది.
ఆ తర్వాత వచ్చిన ‘హ్యాపీ వెడ్డింగ్’,‘సూర్యకాంతం’ పెద్దగా ఆకట్టుకోలేదు. కానీ ఈ అమ్మడి నటనకు మంచి మార్కులు పడ్డాయి.
నిహారిక హీరోయిన్‌గా నటించిన వెబ్ సిరీస్ ‘ముద్ద పప్పు ఆవకాయ’ మంచి ఆదరణ పొంది నెటిజన్లకు దగ్గరైంది.
నిహారక తాజాగా కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియాలో పంచుకుంది. ఆ ఫోటోల్లో కాస్తా హాటుగా పోజులిచ్చింది. ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.
నిహారిక కాస్త టైం తీసుకొనే కొంచెం ఇంట్రెస్టింగ్ సినిమాలే చేస్తోంది. అందులో భాగంగా తెలుగులో మాత్రమే కాకుండా తమిళ్ లో కూడాలో చేస్తోంది
ఇప్పటికే విజయ్ సేతుపతితో ఓ సినిమా చేసింది. ఇప్పుడు ఆర్ డి ఎక్స్ నటుడు షేన్ నిగమ్‌తో ఓ తమిళ సినిమాలో నటిస్తోంది.
ఇక్కడ క్లిక్ చేయండి