28 November 2023

ఫుల్ జోష్ లో పాయల్.. క్రేజీ ఆఫర్స్  కోసం వెయిటింగ్

 ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా రాణించింది అందాల భామ మీరాజాస్మిన్. తెలుగు తమిళ్ భాషల్లో సినిమాలు చేసింది. 

తెలుగులో ఈ చిన్నది వరుసగా స్టార్ హీరోల సినిమాలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకుంది.

తమిళ్ లోనూ స్టార్ హీరోల సినిమాల్లో నటించింది. ఎన్నో మంచి హిట్స్ అందుకుంది. 

సినిమా ఇండస్ట్రీలో ఈ చిన్నది ఉన్నతకాలం గ్లామర్ రోల్స్ కు దూరంగా ఉంది. 

ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకునేలా నటించి మెప్పించింది మీరాజాస్మిన్. 

క్రమంగా ఈ చిన్నదానికి అవకాశాలు తగ్గుతూ వచ్చాయి. ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టింది. 

ఇటీవలే తమిళ్ లో రెండు సినిమాలు చేసింది మీరాజాస్మిన్. ఈ సినిమా మంచి టాక్ వచ్చింది. 

ఇదిలా ఉంటే సినిమాల్లో ఉన్నప్పుడు స్కిన్ షో చేయని మీరా జాస్మిన్