బంపర్ ఆఫర్ కొట్టేసిన ఖిలాడీ భామ ... సూపర్ స్టార్ సినిమాలో ఛాన్స్
గుంటూరు కారంలో పూజా హెగ్డే స్థానంలో మీనాక్షి చౌదరిని హీరోయిన్‌గా తీసుకున్నారు. ఇచ్చట వాహనములు నిలుపరాదు, ఖిలాఢి
ఆతర్వాత సుశాంత్ హీరోగా నటించిన ఇచటవాహనములు నిలుపరాదులో చేసింది
ఇక ఖిలాడీ, హిట్ 2 సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది
ప్రస్తుతం విశ్వక్ సేన్ తో కలిసి ఓ సినిమా చేస్తుందని తెలుస్తోంది
ఇదిలా ఉంటే ఈ అమ్మడు ఇప్పుడు ఓ బంపర్ ఆఫర్ అందుకుందని టాక్
మహేష్ బాబు నటిస్తున్న గుంటూరు కారం సినిమాలో ఈ భామ ఛాన్స్
పూజాహెగ్డే ప్లేస్ లో మీనాక్షిని తీసుకోనున్నారట
ఈ సినిమాతో మీనాక్షి రేంజ్ మారిపోవడం ఖాయం
సోషల్ మీడియాలో ఈ ముద్దుగుమ్మ అందాలు ఓ రేంజ్ లో ఉంటాయి
ఇక్కడ క్లిక్ చేయండి..