10 November 2023
దివి నుంచి దిగివచ్చిన దేవకన్యలా మాళవిక మోహన్
మాళవిక మోహన్.. తమిళ్ లో సినిమాలు చేసిన ఈ అమ్మడు తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలే..
తమిళ్ నుంచి డబ్ అయిన సినిమాలతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది ఈ ముద్దుగుమ్మ
పేట , మాస్టర్ లాంటి హిట్ సినిమాలతో ఆకట్టుకుంది ఈ చిన్నది. కానీ ఇప్పుడు ఈ బ్యూటీకి ఆఫర్స్ కరువయ్యాయి.
అందం అభినయం ఉన్న మాళవికా మోహన్ కు ఆఫర్స్ అంతగా రావడం లేదు.
అందాల ఆరబోతలోనూ ఈ చిన్నది వెనకాడు వేయదు. మాళవికా మోహన్ సోషల్ మీడియా చూస్తే షేక్ అవ్వాల్సిందే
హాట్ హాట్ ఫొటోలతో కుర్రకారును కట్టిపడేస్తుంది మాళవికా మోహన్. ఈ అమ్మడి హాట్ ఫోటోలకు మంచి క్రేజ్ ఉంది.
తాజాగా తెల్ల చీర కట్టుకొని సరస్సులో వయ్యారాలు ఒలకబోస్తూ ఫోటోలకు ఫోజులిచ్చింది ఈ బ్యూటీ
ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. దివినుంచి దిగివచ్చిన దేవా కన్య అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్
ఇలా హాట్ హాట్ ఫోటోలతో దర్శక నిర్మాతల దృష్టిని ఆకర్షించే పనిలో ఉంది మాళవిక మోహన్
ఇక్కడ క్లిక్ చేయండి