శ్రీరాముడు పంచిన ప్రేమనే చూడండి: కృతి సనన్‌

ప్రభాస్‌, కృతిసనన్‌ నటించిన చిత్రం ఆదిపురుష్‌

 ఇందులో జానకి పాత్రలో అదరగొట్టింది కృతి

ఆదిపురుష్‌ మూవీకి కలెక్షన్లు భారీగానే వస్తున్నాయి

అదేసమయంలో విమర్శలు కూడా వస్తున్నాయి

నెట్టింట ఈ సినిమాపై ట్రోల్స్‌ వస్తున్నాయి

తాజాగా ఈ ట్రోల్స్‌పై స్పందించింది కృతి సనన్‌

ప్రేమను పంచమని శ్రీరాముడు ప్రజలకు బోధించాడు'

 శబరి రామునికి అందించిన ప్రేమను చూడాలి' అంటూ చెప్పుకొచ్చింది కృతి.