కృతి శెట్టి అందుకే  అందంతో రెచ్చిపోతుందా..?

'ఉప్పెన' సినిమాతో మంచి కేజ్ తెచ్చుకుంది కృతిశెట్టి

తొలి చిత్రంతో రూ.100 కోట్ల హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది

ఆ తర్వాత ఆ ఫామ్ ని కొనసాగించలేకపోయింది

పలు సినిమాల్లో చేసినప్పటికీ  చాలావరకు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టేశాయి

దీంతో బేబమ్మ ఆలోచనలో పడిపోయింది

కృతి చేసిన సినిమాల్లో పెద్దగా ఎక్స్‌పోజింగ్ చేయలేదు

ఇప్పుడు గ్లామర్ పాత్రలకు సై అనే హింట్ ఇస్తోంది

ప్రస్తుతం కృతి శెట్టి ఫొటోషూట్స్ తో రెచ్చిపోతుంది

ఇప్పుడు ఈబ్యూటీ హాట్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి