కియరా అద్వాని ఎంఎస్ ధోని అన్ టోల్డ్ స్టోరీ సినిమా తో పాపులర్ అయ్యింది. ఇక అమ్మడి లోని టాలెంట్ గుర్తించిన కొరటాల శివ

పొట్టి డ్రస్ లో పిచ్చెక్కిస్తున్న కియారా.. 

ఫగ్లీ సినిమాతో కెరీర్ మొదలు పెట్టింది కియారా అద్వానీ

ఎంఎస్ ధోని అన్ టోల్డ్ స్టోరీ సినిమా తో పాపులర్ అయ్యింది

తెలుగులో సూపర్ స్టార్ మహేష్ సరసన అవకాశం  అందుకుంది

టాలీవుడ్ ఎంట్రీ తోనే సూపర్ హిట్ అందుకుంది ఈ భామ

ఇక ఇప్పుడు బాలీవుడ్ లోనే వరుస సినిమాలు చేసింది.

రామ్ చరణ్ తో చేసిన వినయ విధేయ రామ సినిమా ఫ్లాప్ అయ్యింది

ఇప్పుడు శంకర్ దర్శకత్వంలో మరోసారి రామ్ చరణ్ తో కలిసి చేస్తోంది

ఈ సినిమా వర్క్ అవుట్ అయితే  మళ్లీ సౌత్ సినిమాల్లో వరుస అవకాశాలకు ఛాన్స్

రీసెంట్ గా పెళ్లి పీటలెక్కిన విషయం తెలిసిందే

పెళ్లి తర్వాత కూడా గ్లామర్ విషయంలో ఎక్కడా తగ్గడం లేదు