నా భర్తకు మంచి పేరుంది.. దానిని నిలబెడతా: కియారా అద్వానీ
24 October 2023
ప్రస్తుతం బాలీవుడ్‌లో ఫుల్ డిమాండ్ ఉన్న స్టార్ హీరోయిన్లలో కియారా అద్వానీ ఒకరు
భరత్ అనే నేను, వినయ విధేయ రామ మూవీతో తెలుగు ఆడియెన్స్‌ను కూడా పలకరించిందీ బ్యూటీ
ప్రస్తుతం రామ్ చరణ్‌తో కలిసి మరోసారి గేమ్ ఛేంజర్ అనే సినిమాలో నటిస్తోంది కియారా
ఇదిలా ఉంటే ఇటీవల బాలీవుడ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి పెళ్లిపీటలెక్కిందీ అందాల తార
సినిమా పరిశ్రమలో తన భర్తకు మంచి పేరుందని దానిని నిలబెడతానంటోంది కియారా
పదేళ్ల పాటు గుర్తుంచుకునేలా సినిమాలు చేస్తానంటూ కామెంట్స్ చేసిందీ ముద్దుగుమ్మ
ఇక్కడ క్లిక్ చేయండి..