TV9 Telugu
కీర్తి సురేశ్ ఫస్ట్ వెబ్ సిరీస్.. 'అక్కా' స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
27 December 2023
మహానటి, ప్రముఖ హీరోయిన్ కీర్తి సురేశ్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది
ఇప్పటికే హీరోయిన్‌గా గ్లామర్ పాత్రలు, లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తూ అలరిస్తోంది కీర్తి
అయితే హీరోయిన్‌గా కెరీర్ పీక్స్‌లో ఉండగానే ఓ వెబ్ సిరీస్‌లో నటించేందుకు రెడీ అయ్యిందీ ముద్దుగుమ్మ
అక్కా' అనే పేరుతో తెరకెక్కుతోన్న ఓ వెబ్ సిరీస్‌లో రాధికా ఆప్టేతో పాటు స్ర్కీన్ షేర్ చేసుకోనుంది కీర్తి సురేశ్
త్వరలో హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లోనూ ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది
మరి సెన్సార్ లిమిట్స్ లేని ఈ సిరీస్‌లో కీర్తి సురేశ్ ఎలా నటించిందో, ఎలా గ్లామర్ ఒలకబోస్తుందో చూడాలి
ఇక్కడ క్లిక్ చేయండి..