టాలీవుడ్ చందమామ తిరిగి సినిమాలు చేస్తున్నారు. స్టార్ హీరోయిన్ గా టాలీవుడ్ లో రాణించింది కాజల్. తెలుగుతో పాటుతమిళ్ , హిందీలో సినిమాలు చేసింది.

సినీ ఇండస్ట్రీలో ఆ హీరోయిన్స్ నా బెస్ట్ ఫ్రెండ్స్  : కాజల్

టాలీవుడ్ చందమామ తిరిగి సినిమాలు చేస్తున్నారు

టాలీవుడ్ లో కోలీవుడ్ లో ఆమె సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు

త్వరలో సత్యభామగా ప్రేక్షకుల ముందుకు రానున్నారు

ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంటున్న కాజల్

తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర కామెంట్స్ చేసిన బ్యూటీ

డెలివరీ తరువాత  కాస్త డిప్రెషన్ కి గురయ్యానని తెలిపింది

అలాగే టాలీవుడ్ లో తన బెస్ట్ ఫ్రెండ్స్ గురించి తెలిపింది

సమంత.. తమన్నా .. రకుల్ తన బెస్ట్ ఫ్రెండ్స్ అని తెలిపింది

ప్రస్తుతం భగవంత్ కేసరి, భారతీయుడు 2 సినిమాల్లో నటిస్తుంది