Jr Ntr 1 ఎన్టీఆర్ తన భార్యను ముద్దుగా ఏమని పిలుస్తాడో తెలుసా?

ఎన్టీఆర్ తన భార్యను ముద్దుగా ఏమని పిలుస్తాడో తెలుసా?

image

26 March 2025

Basha Shek

Jr Ntr 2 ఎన్టీఆర్- లక్ష్మీ ప్రణతి దంపతులకు  అభయ్ రామ్, భార్గవ రామ్ అనే ఇ‍ద్దరు ముద్దుల  కొడుకులు ఉన్నారు.

ఎన్టీఆర్- లక్ష్మీ ప్రణతి దంపతులకు  అభయ్ రామ్, భార్గవ రామ్ అనే ఇ‍ద్దరు ముద్దుల  కొడుకులు ఉన్నారు.

Jr Ntr 3

ఎన్టీఆర్- లక్ష్మీ ప్రణతి దంపతులకు  అభయ్ రామ్, భార్గవ రామ్ అనే ఇ‍ద్దరు ముద్దుల  కొడుకులు ఉన్నారు.

Jr Ntr 4 కాగా బుధవారం (మార్చి 26) లక్ష్మి ప్రణతి పుట్టిన రోజు. దీంతో తన భార్యకు వెరైటీగా బర్త్ డే విషెస్ చెప్పాడు ఎన్టీఆర్.

కాగా బుధవారం (మార్చి 26) లక్ష్మి ప్రణతి పుట్టిన రోజు. దీంతో తన భార్యకు వెరైటీగా బర్త్ డే విషెస్ చెప్పాడు ఎన్టీఆర్.

ప్రస్తుతం జపాన్ లో దేవర సినిమా రిలీజయ్యింది. దీంతో తన ఫ్యామిలీతో కలిసి అక్కడే ఉంటున్నాడు ఎన్టీఆర్.

ఈ సందర్భంగా మంగళవారం (మార్చి 25) రాత్రినే తన భార్య పుట్టిన రోజు వేడుకలను ఘనంగా సెలబ్రేట్ చేశాడు ఎన్టీఆర్.

అనంతరం ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి “అమ్మలు... హ్యాపీ బర్త్‌డే” అని విషెస్ చెప్పాడు.

ప్రస్తుతం ఎన్టీఆర్- లక్ష్మి ప్రణతిల ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి. ఇవి నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంటున్నాయి.

కాగా ప్రస్తుతం వార్-2 సినిమా పనుల్లో బిజీగా ఉంటున్నాడు ఎన్టీఆర్. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.