చీర కట్టులో చిత్తకొట్టేసిన జాన్వీ కపూర్ ..

17 November 2023

జాన్వీ కపూర్.. ఈ బాలీవుడ్ బ్యూటీ గురించి ఎంత చెప్పిన తక్కువే. బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా సినిమాలు చేస్తుంది.

దఢక్ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది ఈ  ముద్దుగుమ్మ. ఆతర్వాత వరుస సినిమాలు చేస్తుంది.

లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది వయ్యారి భామ జాన్వీ కపూర్.

ఇక ఇప్పుడు తెలుగులో సినిమాలు చేయనుంది జాన్వీ కపూర్. ఎన్టీఆర్ నటిస్తున్న సినిమాలో హీరోయిన్ గా చేస్తుంది

కొరటాల శివ, ఎన్టీఆర్ కాంబినేషన్ లో వస్తున్న దేవర సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది జాన్వీ

ఇక సోషల్ మీడియాలో ఈ చిన్నది ఎంత యాక్టివ్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

హాట్ హాట్ ఫొటోలతో మతిపోగొడుతోంది జాన్వీ కపూర్. సినిమాల కంటే సోషల్ మీడియాలో ఎక్కువ హాట్ గా కనిపిస్తుంది.

ఈ ముద్దుగుమ్మ హాట్ హాట్ ఫోట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటాయి . 

తాజాగా చీరలో స్టైన్నింగ్ ఫోటోలు షేర్ చేసింది. వయ్యారాలు ఒలకబోస్తూ ఫోటోలకు ఫోజులిచ్చింది.