చీరకట్టులో క్యూట్‌గా కనిపిస్తోన్న ఐశ్వర్య మీనన్.. అందమైన ఫోటోస్..
24 September 2023
Pic credit - Instagram
తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని హీరోయిన్ ఐశ్వర్య మీనన్. లవ్ ఫెయిల్యూర్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది ఈ బ్యూటీ.
శివ దర్శకత్వంలో తెరకెక్కిన తమిళ చిత్రం 2తో ఐశ్వర్య మీనన్ పాపులర్ నటి అయింది. ఆ తర్వాత ఐశ్వర్యకు చాలా సినిమా అవకాశాలు వచ్చాయి.
సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటుంది ఈ హీరోయిన్. తాజాగా మెరూన్ కలర్ చీరకట్టులో మరింత క్యూట్ గా కనిపిస్తుంది.
ప్రస్తుతం ఐశ్వర్య షేర్ చేసిన ఫోటోస్ నెట్టింట వైరలవుతున్నాయి. అందులో ఐశ్వర్య మరింత అందంగా కనిపిస్తుందంటూ కామెంట్స్ చేస్తున్నారు.
1995 మే 8న తమిళనాడులోని ఈరోడ్ ప్రాంతంలో జన్మించింది. ఎస్ఆర్ఎమ్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇంజనీరింగ్ కంప్లీట్ చేసింది.
తమిళ సినిమా కాదలిల్ మూవీతో సినీ ప్రయాణం స్టార్ట్ చేసింది. ఆ తర్వాత తెలుగుతోపాటు కన్నడ ఇండస్ట్రీలోనూ పలు చిత్రాల్లో నటించింది.
ఇటీవల రవితేజ నటించిన ఖిలాడీ చిత్రంలోనూ నటించింది. కానీ ఈ మూవీ అంతగా హిట్ కాకపోవడంతో ఐశ్వర్యకు క్రేజ్ రాలేకపోయింది.
అలాగే యంగ్ హీరో నిఖిల్ నటించిన స్పై చిత్రంలో నటించిచంది. జూన్ 29న విడుదలైన ఈ మూవీ అంతగా ఆకట్టుకోలేకపోయింది.
ఇక్కడ క్లిక్ చేయండి.