కోలీవుడ్ లో 2012లోనే ఎంట్రీ ఇచ్చిన ఐశ్వర్య మీనన్, పదేళ్లలో పదే సినిమాలుచేసింది. తెలుగు తెరకి ఇంతకాలంగా ఆమె పరిచయం కాలేదు. అలాంటి ఐశ్వర్య మీనన్, 'స్పై' సినిమాతో తెలుగు తెరకి పరిచయమవుతోంది.

ఐశ్వర్య ఆశలన్నీ ఆ సినిమా పైనే..

2012లో తమిళ ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఐశ్వర్య మీనన్

అందం అభినయంతో ఆకట్టుకున్న భామ

నటనలోనూ మంచి మార్కులు కొట్టేసిన బ్యూటీ

పదేళ్లలో చేసిన సినిమాలు పది మాత్రమే

ఇంతవరకూ తెలుగు సినిమాల వైపు చూడని భామ

'స్పై' సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ

ఈ సినిమాపై ఆమె ఆశలు పెట్టుకుంది.

స్పై క్లిక్ అయితే తెలుగు అవకాశాలు పెరిగే ఛాన్స్

సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న అమ్మడి ఫోటోలు