ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించింది సాయి పల్లవి. సాయి పల్లవి తెలుగులో లేడీ పవర్ స్టార్ గా పేరు తెచ్చుకుంది

సాయి పల్లవి గ్యాప్ తీసుకుంది అందుకేనా..

ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించింది సాయి పల్లవి

ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించింది సాయి పల్లవి

సాయి పల్లవి తెలుగులో లేడీ పవర్ స్టార్ గా పేరు తెచ్చుకుంది

నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటిస్తూ ఆకట్టుకుంటుంది

సాయి పల్లవి నటించిన సినిమా దాదాపు సూపర్ హిట్స్ గా నిలిచాయి

ఇక ఈ అమ్మడు ఇప్పుడు చిన్న గ్యాప్ ఇచ్చింది.

తెలుగులో రానా సరసన విరాటపర్వం సినిమాలో నటించింది

అలాగే గార్గి సినిమా తర్వాత తిరిగి మరో సినిమాలో నటించలేదు

అయితే సాయి పల్లవికి సూట్ అయ్యే పాత్రలు దక్కక పోవడంతోనే ఆమె సినిమాలకు గ్యాప్ ఇచ్చారని తెలుస్తోంది

తాను కావాలనే సినిమాలకు గ్యాప్ ఇచ్చిందని కొందరు అంటున్నారు