విజయ్ దేవరకొండ 'ఫ్యామిలీ స్టార్' సినిమాలో రష్మిక మందన్నా రోల్ ?..
Pic credit - Instagram
సౌత్ ఇండస్ట్రీలో లేడీ సూపర్ స్టార్. అందం, అభినయంతో గత రెండు దశాబ్దాలుగా సినీ పరిశ్రమలో ఓ వెలుగు వెలుగుతున్న నయన్.. ఇప్పుడు అన్నపూరణి సినిమాలో నటిస్తుంది.
ఈ చిత్రానికి నీలేష్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీతోనే దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. అయితే ఇందులో నయనతార ప్రధాన పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.
ఇటీవలే విడుదలైన ఈ మూవీ ట్రైలర్ ఆకట్టుకుంటుంది. చిన్న వయసులోనే వంటలపై ఆసక్తి కలిగిన ఓ యువతి ఎలా ఆ రంగంలో విజయం సాధించింది అన్నదే ఈసినిమా.
తన కుటుంబం, సామాజిక వర్గం, పురుషాధిక్యతను ఎదుర్కొని ఎలా తన లక్ష్యాన్ని చేరుకుందన్నదే ఈ సినిమాగా తెరకెక్కించినట్లుగా తెలుస్తోంది. చాలాకాలం క్రితమే నయన్ ఓకే చెప్పారు.
ఈ సినిమా కథ.. యాక్షన్, థ్రిల్లర్, కమర్షియల్ కథా చిత్రాలకు భిన్నంగా ఉండడంతో వెంటనే ఈ సినిమా చేసేందుకు నయన్ ఒప్పుకుందని ఫిల్మ్ సర్కిల్లో వినిపిస్తున్న టాక్.
కానీ అప్పటికే అంగీకరించిన చిత్రాలను పూర్తిచేసిన తర్వాత ఈ సినిమాలో నటించగలనని అంతవరకు వెయిట్ చేయగలరా అని అడిగారట. నయన్ కోసం ఎదురుచూశారట మేకర్స్.
అయితే ఇప్పటివరకు గ్లామర్ రోల్స్.. యాక్షన్ రోల్స్ చేసిన నయన్.. ఇప్పుడు అన్నపూరిణిగా అడియన్స్ ముందుకు రాబోతుంది. దీంతో ఈ మూవీపై క్యూరియాసిటీ నెలకొంది.
మానవత్వం, ప్రేమ, ఆత్మవిశ్వాసం గురించి చెప్పే సినిమా అన్నపూరిణి ఉంటుందని.. నయనతార అన్ని చిత్రాలకు భిన్నంగా అన్నపూరణి సినిమా ఉంటుందని అన్నారు మేకర్స్.