30 November 2023

  సినిమాలకు శాశ్వతంగా గుడ్‌ చై చెప్పనున్నఇలియానా.. కారణమిదే

ప్రస్తుతం సినిమాల కంటే ఇతర విషయాల్లో ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది అందాల తార ఇలియానా

పెళ్లి కాకుండానే ఈ ఏడాది ఆగస్టులో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిందీ అందాల తార

మైఖేల్‌ డోలన్‌ అనే వ్యక్తిని ఇలియానా రహస్యంగా పెళ్లాడిందని వీరికే బాబు పుట్టాడని తెలుస్తోంది

గత కొన్నేళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్న ఇల్లీ బేబీ ఇండస్ట్రీకి శాశ్వతంగా గుడ్‌ బై చెప్పాలనుకుంటోందట

తన భర్త, పిల్లాడితో కలిసి అమెరికాలో సెటిలయ్యేందుకు ప్రణాళికలు రచిస్తోందని టాక్‌ నడుస్తోంది

ఇలియానా చివరిగా అభిషేక్‌ బచ్చన్‌ బిగ్‌ బుల్‌ సినిమాలో నటించింది. 2021లో ఇది రిలీజైంది