TV9 Telugu
తీవ్రమైన డిప్రెషన్ బారిన ఇలియానా.. కారణమిదే
03 March 2024
దేవదాస్, పోకిరి సినిమాలతో ఒకప్పుడు కుర్రాళ్ల కలల రాణిగా పేరు తెచ్చుకుంది అందాల తార ఇలియానా.
అయితే గత కొన్నేళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటోంది. ఇతర విషయాల్లోనే ఆమె పేరు ఎక్కువగా వినిపిస్తోంది.
ముఖ్యంగా ప్రేమ, పెళ్లి, ప్రెగ్నెన్సీ విషయాలతో తరచూ వార్తల్లో నిలుస్తోంది గోవా బ్యూటీ ఇలియానా.
గతేడాది ఆగస్టులో ఓ పండంటి బిడ్డకు జన్మనిచ్చింది ఇలియానా. ప్రసవవానంతరం తీవ్రమైన డిప్రెషన్ కు గురైంది ఇలియానా.
ల్లాడిని చూసుకోవడం, వాడి ఆలనాపాలనా చూసుకోవడానికి తన సమయం అయిపోతుందంటూ ఆవేదన వ్యక్తం చేసింది ఇలియానా.
తనకంటూ కొద్ది సమయం కూడా దొరకడం లేదంటోంది. అయితే ఈ సమయంలో తన పార్ట్ నర్ అండగా ఉన్నాడంటోంది ఇలియానా.
ప్రసవం తర్వాత నేనేతై మునపటిలా కనిపించలేనంటోంది ఇలియానా. అందుకు తనకు చాలా సమయం పడుతుందంటోంది.
దీంతో పలువురు అభిమానులు, నెటిజన్లు ఇల్లీ బేబీకి ధైర్యం చెబుతున్నారు. వైద్య నిపుణులను సంప్రదించాలని సూచిస్తున్నారు.
ఇక్కడ క్లిక్ చేయండి..