మళ్లీ బిజీగా మారిపోయిన త్రిష.. ఆ భాషలో కూడా

త్రిష ప్రస్తుతం తెలుగులో సినిమాలు తగ్గించింది

ప్రస్తుతం తమిళ్ లో వరుస సినిమాలు చేస్తోంది

నటిగా మాత్రం ఈమె క్రేజ్‌ ఏ మాత్రం తగ్గలేదు.

రీసెంట్ గా పొన్నియన్ సెల్వన్ సినిమాతో సక్సెస్ అందుకుంది

పొన్నియిన్‌ సెల్వన్‌ ముందు వరుసగా ఫ్లాప్ లు అందుకుంది

ఒక్క సినిమాతో మరోసారి తన సత్తా చాటుకుంది

విజయ్‌ సరసన లియో చిత్రంలో నటిస్తుంది

అజిత్‌ చిత్రంలోనూ హీరోయిన్ గాను ఎంపిక అయ్యిందని టాక్

అదేవిధంగా మలయాళంలోను నటిస్తుందని తెలుస్తోంది