సోషల్ మీడియాలో సెగలు పుట్టిస్తున్న లవ్లీ హీరోయిన్

లవ్లీ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యింది శాన్వి

2012లో వచ్చిన ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది

ఆతర్వాత ఈ బ్యూటీకి చకచకా తెలుగులో రెండు మూడు ఆఫర్లు వచ్చాయి.

కానీ ఈ అమ్మడు క్రేజ్ మాత్రం పెరగలేదు.

కన్నడ ఇండస్ట్రీలో మాత్రం చాలా బిజీగా మారిపోయింది

ఏడాదికి రెండు మూడు సినిమాలు చేస్తోంది అక్కడ

కమర్షియల్ యాడ్స్ లలో కూడా నటిస్తోంది.

 సోషల్ మీడియాలో కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ గట్టిగానే పెంచుకుంటుంది

తాజాగా ఈ అమ్మడు షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి