15 December 2023
16 ఏళ్లకే హార్మోన్ ఇంజెక్షన్స్.. హన్సిక రియాక్షన్ ఏంటంటే?..
పెళ్లైన తర్వాత స్పీడ్ పెంచేసింది హన్సిక. వరుసగా సినిమాలు, వెబ్ సిరీసుల్లో నటిస్తోంది
ఇటీవల యాపిల్ బ్యూటీ నటించిన 'మై నేమ్ ఈజ్ శృతి' సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది
ఇదిలా ఉంటే ఈ సినిమా ప్రమోషన్లలో తన పర్సనల్ లైఫ్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది హన్సిక
16 ఏళ్ల వయసులోనే హార్మోన్ల ఇంజెక్షన్లు తీసుకుందన్న వార్తలపై మరోసారి ఎమోషనల్ అయ్యిందీ అందాల తార
ఈ వార్తలు తన కంటే తన తల్లినే ఎక్కువగా బాధించాయంటూ వాపోయిందీ కోలీవుడ్ స్టార్ హీరోయిన్
ఈ పుకార్లు తన హృదయాన్ని విచ్ఛిన్నం చేశాయంటూ ఎమోషనలైంది హన్సిక మెత్వాని
ఇక్కడ క్లిక్ చేయండి..