హన్సిక హార్మోన్‌ ఇంజెక్షన్లు తీసుకుందా? అసలు విషయం చెప్పిసిన యాపిల్‌ బ్యూటీ..

02 October 2023

అల్లు అర్జున్‌ దేశ ముదురు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది హన్సిక

మొదటి సినిమాతోనే అందం, అభినయం పరంగా మంచి మార్కులు తెచ్చుకుంది

ఇప్పటివరకు 50కు పైగా సినిమాల్లో నటించి మెప్పించిందీ అందాల తార

కాగా పెళ్లి సమయంలో హన్సిక హార్మోన్లు ఇంజెక్షన్లు తీసుకుందంటూ రూమర్స్‌ వచ్చాయి

వీటిని తాను పట్టించుకోలేదని కానీ తన తల్లి మాత్రం చాలా బాధపడిందని చెప్పుకొచ్చింది హన్సిక

ఎందుకంటే తనను రక్షించేది అమ్మనే కదా ఇటీవల ఓ సందర్భంలో చెప్పుకొచ్చిందీ ముద్దుగుమ్మ.