Rashmika: మొత్తానికి తన క్రష్‌ను బయటపెట్టేసిన రష్మిక
15 December 2023
ప్రస్తుతం సౌత్‌తో పాటు హిందీలోనూ వరుసగా సినిమాలు చేస్తోంది రష్మిక మందన్నా
ఇటీవలే రణ్ బీర్ కపూర్‌తో కలిసి ఆమె నటించిన యానిమల్ బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది
కోట్లాది మంది అభిమానులున్న రష్మిక మందన్నా ఇటీవల తన క్రష్ ఎవరో బయటపెట్టేసింది
సాంప్రదాయ చీరకట్టు అంటే తనకెంతో ఇష్టమని, ఫ్యాన్స్ ఆ ఇష్టాన్ని మరింత పెంచేశారంది
ఇటీవల పబ్లిక్ ఫంక్షన్స్, సినిమా ఈవెంట్లలో ఎక్కువగా చీరకట్టులోనే దర్శనమిస్తోంది రష్మిక
యానిమల్ మూవీ ప్రమోషన్స్‌లోనూ దాదాపు చీరకట్టులోనే కనిపించి కనువిందు చేసిందీ అందాల తార
ఇక్కడ క్లిక్ చేయండి..