దృశ్యం పాప దుమ్మురేపుతోందిగా..

ఎస్తెర్ అనిల్.. ఈ చిన్నది చాలా మందికి గుర్తుండే ఉంటుంది.

వెంకటేష్ నటించిన దృశ్యం సినిమాలో నటించింది ఈ చిన్నది

ఆ సినిమాలో వెంకటేష్ చిన్న కూతురుగా కనిపించింది

ఈ అమ్మాయే ఇప్పుడు ఈ హాట్ బాంబ్ లా తయారైంది.

సోషల్ మీడియాలో ఈ చిన్నది షేర్ చేసే ఫోటోలు వైరల్ అవుతున్నాయి

గ్లామర్ డోస్ పెంచే ప్రయత్నం చేస్తోంది

ఎస్తెర్ అందాల ఆరబోతకి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

క్లీవేజ్ షోతో రెచ్చిపోతుంది ఈ బ్యూటీ

తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి