ఇంతందానికి ఆఫర్స్ రావడంలేదేంటబ్బా.! .. ఈషా రెబ్బ నయా  ఫొటోస్ 

20 November 2023

తెలుగమ్మాయి ఈషా రెబ్బ సాలిడ్ సక్సెస్ కోసం ఈగర్ గా ఎదురుచూస్తుంది. కెరీర్ బిగినింగ్ లో హీరోయిన్ గా చేసింది ఈచిన్నది. 

హీరోయిన్ గా అంతకు ముందు ఆతర్వాత సినిమాలో నటించింది. ఆతర్వాత వరుసగా సినిమాలు చేసింది. 

కానీ సాలిడ్ హిట్ మాత్రం అందుకోలేకపోయింది. దాంతో సెకండ్ హీరోయిన్ గా వాతారమెత్తింది ఈషా రెబ్బ. 

ఎన్టీఆర్ నటించిన అరవింద సమేత సినిమాలో పూజాహెగ్డే సిస్టర్ గా కనిపించి మెప్పించింది. 

మెయిన్ హీరోయిన్ గా ఛాన్స్ లకోసం ఈ బ్యూటీ గట్టిగా ఎదురుచూస్తుంది. అటు వెబ్ సిరీస్ లోనూ నటిస్తుంది. 

బడా హీరో సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటిస్తూనే మీడియం రేంజ్ హీరో సినిమాలో మెయిన్ హీరోయిన్ గా కనిపించాలని చూస్తుంది. 

సోషల్ మీడియా ద్వారా అభిమానులతో టచ్ లో ఉండే ఈషా. తన జి;గ్లామర్ ఫోటోలను షేర్ చేసి ఆకట్టుకుంటుంది. 

తాజాగా ఈభామ చీరకట్టులో వయ్యారాలు ఒలకబోస్తున్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోల పై మీరూ ఓ లుక్కేయండి.