మహేశ్ కూతురు సితార షాపింగ్ ఎక్కువగా ఎక్కడ చేస్తుందో తెలుసా?
16 September 2024
Basha Shek
సాధారణంగా సెలబ్రిటీలతో పాటు వారి పిల్లలు కూడా బ్రాండెడ్ వస్తువులనే ఎక్కువగా ఇష్టపడుతుంటారు.
లగ్జరీ కార్లలో తిరుగుతూ పెద్ద పెద్ద దుకాణాల్లోనే షాపింగ్ చేస్తుంటారు. కానీ మహేష్ కూతురు అలా కాదు.
మహేష్ బాబు గారాల పట్టి సితార ఘట్టమనేని ఇప్పటికే తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకుంది.
చదువుతో పాటు పలు బ్రాండ్ల ప్రమోషనల్ యాడ్స్ లో నటించిన సితార సోషల్ మీడియాలో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుందీ
అన్నట్లు సితారకు స్వంత యూట్యూబ్ ఛానెల్‌ని కూడా ఉంది. గతంలో ఆమె చాలా మందిని ఇంటర్వ్యూ చేసింది కూడా.
తా జాగా సితార ఘట్టమనేని ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ సందర్భంగా తన గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది.
తనకు ఇష్టమైన భాషల గురించి అడగ్గా వెంటనే తెలుగు, మరాఠీ అని చెప్పేసింది సితార ఘట్టమేనని.
అలాగే షాపింగ్ పై మాట్లాడుతూ.. 'అప్పుడప్పుడూ విదేశాలకు వెళ్లినా నేను స్థానిక దుకాణాలలో షాపింగ్ చేస్తాం' అని సితార తెలిపింది.
ఇక్కడ క్లిక్ చేయండి..