పుష్పలో శ్రీవల్లి పాత్రను మిస్ చేసుకున్న స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా?
05 December 2024
Basha Shek
ప్రస్తుతం దేశమంతా 'పుష్ప 2' సినిమా ఫీవర్ నడుస్తోంది. ఎక్కడ చూసినా ఈ మూవీ గురించే చర్చ.
సుమారు మూడేళ్ల క్రితం రిలీజైన పుష్ప.. ది రైజ్ సినిమాకు సీక్వెల్ గా పుష్ప 2 తెరకెక్కింది.
ఇందులో పుష్ప రాజ్ గా అల్లు అర్జున్, అతని భార్య శ్రీవల్లిగా నేషనల్ క్రష్ రష్మిక నటించి మెప్పించారు
ఇక పుష్ప 2తో రష్మిక నటిగా మరో మెట్టు పైకెక్కినట్టేనని ఈ సినిమా చూసిన వారందరూ ప్రశంసిస్తున్నారు.
ముఖ్యంగా జాతర సీన్స్ లో రష్మిక నటన అల్లు అర్జున్ ను డామినేట్ చేసేసిందని కాంప్లిమెంట్స్ వస్తున్నాయి.
ఇక పుష్ప 2 సినిమాలో అల్లు అర్జున్, రష్మక మందన్నాలకెమిస్ట్రీ హైలైట్ గా నిలిచిందంటున్నారు
అయితే అప్పటికే సామ్ పలు సినిమాలతో బిజీగా ఉండడం వల్ల రష్మిక ను ఫైనల్ చేసేశారట సుకుమార్.
అయితే అప్పటికే సామ్ పలు సినిమాలతో బిజీగా ఉండడం వల్ల రష్మిక ను ఫైనల్ చేసేశారట సుకుమార్.
ఇక్కడ క్లిక్ చేయండి..