మెగాస్టార్ చిరంజీవికి ఇష్టమైన హీరో, హీరోయిన్లు ఎవరో తెలుసా?
07 July 2025
Basha Shek
మెగాస్టార్ చిరంజీవి గురించ ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. స్వయం కృషితో ఎదిగిన ఆయనకు ఎంతో మంది అభిమానులున్నారు.
సుమారు 150 సినిమాల్లో నటించి మెప్పించిన మెగాస్టార్ చిరంజీవిని ఇష్టపడని, అభిమానించని వారు దాదాపు ఉండరు.
కేవలం సినిమాలతో నే కాదు ఐ బ్యాంక్, బ్లడ్ బ్యాంక్ వంటి సామాజిక సేవా కార్యక్రమాలతోనూ చిరంజీవికి అభిమానులు ఏర్పడ్డారు
ప్రస్తుతం చిరంజీవి చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. అందులో ఒకటి సోషియో ఫాంటసీ జానర్ విశ్వంభర మూవీ కాగా.
దీంతో పాటు అనిల్ రావిపూడి దర్శకత్వంలోనూ ఓ సినిమా చేస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి. నయన తార కథానాయిక.
మరి వందల సినిమాల్లో నటించి మెప్పించిన మెగాస్టార్ చిరంజీవికి ఇష్టమైన హీరో, హీరోయిన్లు ఎవరో తెలుసా?
ఈ విషయంపై ఒక సందర్భంలో మాట్లాడిన చిరు తనకు సౌందర్య, రాధిక, రాధ ఇష్టమైన హీరోయిన్లని చెప్పుకొచ్చారు.
అలాగే ప్రస్తుతమున్న హీరోల్లో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ అంటే ఇష్టమని, అతని నటన బాగుంటుందని చిరంజీవి తెలిపారు.
ఇక్కడ క్లిక్ చేయండి..