జాన్వీకి పదో తరగతిలో ఎన్ని మార్కులొచ్చాయ తెలుసా?
12 May 2025
Basha Shek
బాలీవుడ్ అందాల తారజాన్వీ కపూర్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. దేవరతో తెలుగు ఆడియెన్స్ ను కూడా పలకరించిందీ అందాల తార
అలనాటి అందాల తార శ్రీదేవి వారసురాలిగా సినిమాల్లోకి అడుగు పెట్టింది జాన్వీ. అతని కాలంలోనే తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.
ఓవైపు స్టార్ హీరోల సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తూనే మరోవైపు లేడీ ఓరియంటెడ్ మూవీస్ లో నటిస్తూ బిజి బిజీగా ఉంటోంది జాన్వీ.
ఇక జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవర సినిమాతో తెలుగు ఆడియెన్స కు కూడా బాగా దగ్గరైపోయింది జూనియర్ శ్రీదేవి.
ప్రస్తుతం గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తో కలిసి పెద్ది అనే ఓ సినిమాలో నటిస్తోంది. బుచ్చిబాబు సనా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు.
కాగా హీరోయిన్ గా బాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో టాప్ పొజిషన్ లో ఉన్నా జాన్వీ కపూర్ చదువులోనూ టాపరేనని తెలుస్తోంది.
ముంబైలోని పదో తరగతి పూర్తి చేసిన జాన్వీ కపర్ కు అందులో 84 శాతం మార్కులు వచ్చాయట. అంటే డిస్టింక్షన్ లో పాస్ అయినట్టే.
ఇక సినిమాల్లోకి వచ్చేముందు నటనలోనూ శిక్షణ తీసుకుంది జాన్వీ. ఆ తర్వాత ధడక్ సినిమాతో సినిమా అరంగేట్రం చేసింది.
ఇక్కడ క్లిక్ చేయండి..