స్టార్ యాంకర్ శ్రీముఖిని ఆ దురదృష్టం వెంటాడుతోందా?
16 May 2025
Basha Shek
స్టార్ యాంకర్ శ్రీముఖి ఇటీవల తిరుమలలో తన పుట్టిన రోజును గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్న సంగతి తెలిసిందే.
ఈ సందర్భంగా తిరుమల శ్రీవారి దర్శనం చేసుకున్న శ్రీముఖి ఆ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
అయితే శ్రీముఖి పంచుకున్న ఫొటోల్లో ఒకటి చర్చనీయాంశంగా మారింది. అదే ఆమె పాదాల ఫొటో
ఆ ఫొటోను ఆసక్తిగా గమనిస్తే శ్రీముఖి కాలివేలల్లో బొటన వేలు కన్నా పక్కన వేలు పొడువుగా ఉండడం చూడొచ్చు.
అయితే బొటనవేలు కన్నా పక్కన వేలు పొడవుగా ఉండడం మంచిది కాదని సాముద్రిక శాస్త్రం చెబుతోంది
లా ఉన్నవారు జీవితంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొంటారని, ఆర్థికంగా ఇబ్బందులు పడుతారని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది.
ఈ క్రమంలోనే టాలీవుడ్ లో టాప్ యాంకర్‌గా కొనసాగుతున్నా శ్రీముఖికి రావాల్సినంత క్రేజ్ దక్కడం లేదంటున్నారు.
అయితే వీరు ఆత్మగౌరవానికి ప్రాధాన్యం ఇస్తారని, ఎలాంటి పరిస్థితిని అయినా ఎదుర్కొనే సత్తా కూడా ఉంటుందంటున్నారు.
ఇక్కడ క్లిక్ చేయండి..