చూడచక్కని రూపం ఈ చిన్నదాని సొంతం.. ధన్య బాలకృష్ణ న్యూ పిక్స్

20 th December 2023

Pic credit - Instagram

ధన్య బాలకృష్ణ.. ఈ ముద్దుగుమ్మ గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి మెప్పించింది ధన్య. 

సూర్య హీరోగా నటించిన 7th సెన్స్ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది ధన్య. తొలి సినిమాతోనే మంది క్రేజ్ సొంతం చేసుకుంది.

తెలుగు, తమిళ్ భాషల్లో ఈ అమ్మడు వరుసగా సినిమాలు చేస్తూ రాణిస్తుంది. ఈ చిన్నదానికి మంచి క్రేజ్ ఉంది .

తెలుగు, తమిళ్ భాషల్లో ఈ అమ్మడు వరుసగా సినిమాలు చేస్తూ రాణిస్తుంది. ఈ చిన్నదానికి మంచి క్రేజ్ ఉంది .

 సినిమాలతో పాటు పలు వెబ్ సిరీస్ లలోనూ నటించి మెప్పించింది అందాల భామ ధన్య బాలకృష్ణ.

చూడముచ్చటగా ఉండే ధన్య తన అందంతో ప్రేక్షకులను ఫిదా చేస్తోంది. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుంది.

సోషల్ మీడియాలో నిత్యం ఈ అమ్మడు తన ఫోటోలను షేర్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూ ఉంటుంది.

ఈ క్రమంలోనే ఈ చిన్నదాని కొన్ని ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఈ ఫోటోలకు నెటిజన్స్ ఫిదా అవుతున్నారు.

చీరకట్టుతో పాటు మోడ్రన్ డ్రస్సుల్లోనూ కవ్విస్తుంది ధన్య బాలకృష్ణ. ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.