రతిక హార్ట్ బ్రేక్.. బిగ్‌బాస్ బ్యూటీ మనసులో అంత బాధ మోస్తుందా ?..
08 September 2023
Pic credit - Instagram
బిగ్‌బాస్ సీజన్ 7లో చలాకీగా కనిపిస్తూ అందంతో కట్టిపడేసింది రతిక రోస్. తెలంగాణ యాసలో మాట్లాడుతూ తొలిరోజే స్పెషల్ అట్రాక్షన్ అయ్యింది.
అయితే ఎంతో సరదాగా కనిపిస్తోన్న రతిక గుండెలో మాత్రం ఎంతో బాధను మోస్తోందని నిన్నటి ఎపిసోడ్‌తో బయటపెట్టించారు బిగ్‌బాస్.
తొలిరోజే బ్రేకప్ గురించి నాగ్ అడగ్గా.. చేసిందంతా చేసి నవ్వుతూ అడుగుతున్నారా అని నాగార్జుననే నిలదీసింది. మొత్తం మీరే చేశారని చెప్పేసింది.
రతిక హార్ట్ బ్రేక్ చేసింది మరెవరో కాదు సింగర్ రాహుల్ సిప్లిగంజ్. పిల్లా.. భూలోకం దాదాపు కన్నూమూయు వేళా పాటతో హింట్ ఇచ్చారు బిగ్‌బాస్.
గతంలో హే పిల్ల ఆల్బమ్ షూటింగ్ సమయంలో రాహుల్, రతికల మధ్య పరిచయం ఏర్పడిందిం. ఆ తర్వాత అది ప్రేమగా మారినట్లుగా తెలుస్తోంది.
అయితే రాహుల్ బిగ్‌బాస్ కు వెళ్లాక పునర్వనితో లవ్ ట్రాక్ నడపడంతో వీరి మధ్య మనస్పర్థలు వచ్చిందని.. దీంతో వీరు విడిపోయారని తెలుస్తోంది.
రాహల్, పునర్వవి మధ్య లవ్ ట్రాక్ నడుస్తున్నట్లు చెప్పింది హోస్ట్ నాగ్. అప్పట్లో వీరిద్దరి మధ్య నిజంగానే లవ్ ఉన్నట్లుగా ప్రోమోస్ కూడా రిలీజ చేశారు.
ఇక నిన్నటి ఎపిసోడ్లో తల్లిదండ్రుల తర్వాత ఎక్కువగా మిస్ అవుతున్న పర్సన్ అతనే అని.. కొన్ని సంవత్సరాలుగా మిస్ అవుతున్నానని కన్నీళ్లు పెట్టుకుంది రతిక.
ఇక్కడ క్లిక్ చేయండి.