హాట్ హాట్ ఫోటోలు షేర్ చేసిన అవికా..

ఉయ్యాల జంపాలతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది అవికా. మొదటి సినిమాతోనే నటిగా మార్కులు కొట్టేసిన చిన్నది. ఆ తర్వాత వరుస అవకాశాలు సొంతం చేసుకుంటూ వచ్చింది

ఉయ్యాల జంపాలతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది అవికా

మొదటి సినిమాతోనే నటిగా మార్కులు కొట్టేసిన చిన్నది

ఆ తర్వాత వరుస అవకాశాలు సొంతం చేసుకుంటూ వచ్చింది

నిఖిల్ తో నటించిన ఎక్కడికి పోతావు చిన్నవాడా మంచి హిట్ గా నిలిచింది

టాలీవుడ్ లో అవికాగోర్ కి నటిగా మంచి ఇమేజ్ ఉంది

కెరియర్ ఆరంభంలో హోమ్లీగా కనిపించిన అవికాగోర్ తరువాత స్లిమ్ లుక్ లోకి మారింది

హాట్ గా తనని తాను షోకేస్ చేసుకోవడం మొదలుపెట్టింది

ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో తెగ ఫోటోలు షేర్ చేస్తోంది

హాట్ హాట్ ఫొటోలతో కవ్విస్తుంది ఈ చిన్నది