అందాలతో అదరహో అనిపిస్తున్న అరియనా ..

24 August 2023

Pic Credit - Instagram

బిగ్ బాస్ పుణ్యమా విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది అందాల భామ అరియనా గ్లోరీ. బిగ్ బాస్ గేమ్ షో వల్ల ఈ అమ్మడికి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది.

బిగ్ బాస్ లో గ్లామర్ తో ఆకట్టుకుంది అరియనా. అందాలతో అదరగొట్టింది. అంతే కాదు గేమ్ కూడా చక్కగా ఆడి  ఆడియన్స్ ను అలరించింది.

బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత పలు షోల్లో కనిపించి అలరించింది ఈ భామ. అందాల ఆరబోతకు అరియనా ఏమాత్రం మొహమాట పడదు.

సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ఫోటోలు షేర్ చేస్తూ ఉంటుంది ఈ చిన్నది. ఇన్ స్టా లో ఈ అమ్మడు వదిలే ఫోటోలకు యమా క్రేజ్ ఉంది.

ప్రస్తుతం అరియనా విదేశాల్లో విహరిస్తోంది. అక్కడి నుంచి రకరకాల ఫోటోలను సోషల్ మీడియా ద్వారా పంచుకుంటుంది.

తాజాగా ఈ ముద్దుగుమ్మ వదిలిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఒకప్పుడు సన్నగా సన్నజాజిలా ఉన్న అరియనా ఇప్పుడు బొద్దుగా మారిపోయింది.

బొద్దుగానే కాదు ముద్దుగాను మారిపోయింది. ఈ చిన్నదాని ఫోటోల పై కుర్రకారు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. ఈ వయ్యారి ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

బొద్దుగా మారిపోయి హాట్ హాట్ సొగసులతో కవ్విస్తుంది అరియనా., ఈ ఫోటోలకు కుర్రకారు కొంటె కామెంట్స్ తో రెచ్చిపోతున్నారు.