07 February 2024

చేతిలో మందు గ్లాస్ తో అరియానా.. ఫొటోస్ అదుర్స్

TV9 Telugu

అరియానా గ్లోరీ.. ఈ  ముద్దుగుమ్మ ఈ మధ్య సోషల్ మీడియాలో గట్టిగానే హల్ చల్ చేస్తోంది.

బిగ్ బాస్ గేమ్ షోతో ఈ చిన్నదానికి  విపరీతమైన క్రేజ్ వచ్చింది. ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా బాగానే పెరిగింది.

బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత సినిమాల్లో అవకాశాలు మాత్రం అందుకోలేకపోయింది అరియానా.

కానీ టీవీ షోలతో మాత్రం బిజీగానే గడుపుతుంది. ప్రస్తుతం యాంకర్ గా రాణిస్తుంది ఈ అందాల భామ.

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ ముద్దుగుమ్మ రకరకాల ఫొటోలతో అభిమానులను ఆకట్టుకుంటుంది.

హాట్ హాట్ ఫొటోలతో ఫ్యాన్స్ ను ఖుష్ చేస్తుంది అరియానా.. ఈ చిన్నదానికి ఫోటోలకు మంచి క్రేజ్ ఉంది.

దుబాయ్‌లో ఆర్జే చైతూ కలిసి చేసిన ఈవెంట్, ఆ వెకేషన్లో అరియానా వదిలిన ఫోటోలు వైరల్ గా మారాయి.

తాజాగా అరియానా చిల్ అవుతున్న ఫోటోలను సోషల్ మీడియాలో వదిలింది. చేతిలో మందు గ్లాస్ తో కనిపించింది ఈ బ్యూటీ.

ఇక ఇప్పుడు ఇలా చిల్ బ్రో అంటూ అరియానా వదిలిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఫ్యాన్స్ కామెంట్స్ తో అదరగొడుతున్నారు.